ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న టాప్‌ 6 దేశాలు ఇవే!

జనవరి 2026 డేటా, 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు భారీ అప్పుల భారంతో కొనసాగుతున్నాయి. యుద్ధ వ్యయాలు, జనాభా పెరుగుదల, సంక్షేమ పథకాలపై ఖర్చు ఇందుకు కారణాలు. అమెరికా 38.3 ట్రిలియన్ డాలర్ల అప్పుతో అగ్రస్థానంలో ఉంది. చైనా (18.7 ట్రిలియన్ డాలర్లు) రెండో స్థానం, జపాన్ (9.8 ట్రిలియన్ డాలర్లు) మూడో స్థానంలో, యూకే 4.1 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానం, ఫ్రాన్స్ 3.9 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉంది. 3.8 ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ అప్పుతో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్