ములుగులో రోడ్లు ఊడ్చిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు.

సంబంధిత పోస్ట్