ట్రంప్ ప్రైవేట్‌జెట్‌ టూర్ చేసిన మనవరాలు

55చూసినవారు
డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన తాతయ్యతో కలిసి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఓ భారీ స్టార్‌షిప్‌ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి టెక్సాస్‌లోని బ్రౌన్‌విల్లేకు వెళ్లారు. అప్పుడు ఈ ప్రైవేట్‌ జెట్‌లో తన స్నేహితురాలితో కలిసి ప్రయాణించారు. తర్వాత రాకెట్ లాంచింగ్‌ను వీక్షించారు. దానికి సంబంధించిన దృశ్యాలను కై షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్