వరంగల్ జిల్లా మీసేవ వీఎల్ఈ రివ్యూ మీటింగ్

వరంగల్ జిల్లాలోని మీసేవ వీఎల్ఈల రివ్యూ మీటింగ్ వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ తీసుకోవడం జరిగింది. వీఎల్ఈల సమస్యల గూర్చి చర్చ జరిగింది. అనాథరైజ్డ్ మీసేవ లపై చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా అధికారులు మరియు 150 మీసేవ వీఎల్ఈలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్