హనుమకొండ: అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండకుండా చర్యలు చేపట్టాలి

హనుమకొండ: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్