రిపబ్లిక్ అంటే అసలు అర్థమేంటి..?

భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. 'రిపబ్లిక్' అంటే కేవలం స్వతంత్ర దేశం మాత్రమే కాదు, అత్యున్నత రాజ్యాంగ పదవి వారసత్వంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఏర్పడటం దీని ప్రధాన లక్షణం. రాచరిక వ్యవస్థలో అధికారం కుటుంబ వారసత్వం ద్వారా వస్తుంది, కానీ గణతంత్ర రాజ్యంలో దేశాధ్యక్షుడి పదవి రాజ్యాంగం నిర్దేశించిన విధానంలో ఏర్పడుతుంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో, దేశ అత్యున్నత అధికారానికి రాజవంశం కాకుండా రాజ్యాంగమే ఆధారమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕