సీఎం జగన్‌పై 26 కేసులు

44789చూసినవారు
సీఎం జగన్‌పై 26 కేసులు
వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీఎం జగన్‌పై మరో 6 కేసులున్నాయి. అఫిడవిట్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం జగన్‌పై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ కేసుతో పాటు మోసం, నేరపూరిత కుట్ర తదితర వాటిలో కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్