వరుస భూకంపాలతో వణుకుతున్న తైవాన్ (Video)

54చూసినవారు
తైవాన్‌ను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. గత అర్ధరాత్రి గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పలురుగు తీసి గడిపారు. ప్రస్తుతం అక్కడ ప్రకంపనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భూకంపాల ధాటికి కొన్ని భవనాలు నేలమట్టం కాగా, ప్రాణ నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏప్రిల్ తొలివారంలోనే ఈ దేశాన్ని భారీ భూకంపం వణికించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్