నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

472375చూసినవారు
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికంగా దాడి చేశాడు. ఈ ఘటన అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేప్టటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్