గాలికి విసిరివేయబడిన యువతి (వీడియో)

269924చూసినవారు
బలమైన గాలులు వీచినప్పుడు చెట్లు పడిపోవడం, ఇళ్ల వద్ద ఉన్న వస్తువులు ఎగిరిపోవడం చూసి ఉంటాం. అయితే మనుషులు ఎగిరిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇదే కోవలో ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బలమైన గాలి వీచింది. దీంతో ఆ యువతి కిందపడి చాలా దూరం విసిరివేయబడింది. చివరికి లేచి తనకు తగిలిన దెబ్బలు తలుచుకుని బాధగా వెళ్లిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్