ఇంటి పైకప్పుపై భారీ కొండచిలువ..! (Video Viral)

8037చూసినవారు
ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో భారీ కొండచిలువ వస్తే.. ఇంకేముంది భయంతో వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌ చేయడం లేదా ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందిస్తాం. కానీ.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పుపై పాకుతున్న 16 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి చుట్టుపక్కల వాళ్లు ఏమాత్రం భయపడకుండా దాన్ని వీడియో తీశారు. వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్