పుత్తియంగడి ఫెస్టివల్లో ఏనుగు బీభత్సం (వీడియో)
కేరళలోని మాలాపురంలో జరిగిన పుత్తియంగడి ఫెస్టివల్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఏనుగు ప్రజలపై దూసుకెళ్లింది. ఓ వ్యక్తిని తొండంతో లేపి విసిరేసింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.