ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా పెంపు

58చూసినవారు
ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా పెంపు
AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలు ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. విపత్తుల వేళ నీట మునిగిన బైకులకు రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్