నవజాత శిశువు మృతి.. బంధువుల ఆందోళన (వీడియో)

58చూసినవారు
TG: నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని మర్రిచెట్టుతండా నుంచి ప్రసవం కోసం ఓ గర్భిణీ దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి మంగళవారం మధ్యాహ్నం వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేయగా నవజాత శిశువు మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఏరియా ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్