ఎన్టీఆర్ భరోసాపెన్షన్ల సద్వినియోగపరచుకోండి

82చూసినవారు
ఎన్టీఆర్ భరోసాపెన్షన్ల సద్వినియోగపరచుకోండి
ప్రతినెల వృద్ధులకు వికలాంగులకు వివిధ వర్గాల వారికి అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సద్వినియోగపరుచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మాడుగుల పంచాయతీ పరిధిలోగలఎం గదబూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రానున్నరోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్