Top 10 viral news 🔥


నది స్నానానికి వెళ్లి.. ఐదుగురు యువకులు గల్లంతు
AP: తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి ఇసుక ర్యాంప్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు పవన్, దుర్గా ప్రసాద్, ఆకాష్, పడాల సాయి, తిరుమల శెట్టి పవన్‌గా గుర్తించారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో స్నానం చేస్తూ కొట్టుకుపోయిన కొడుకును తండ్రి కాపాడబోయి.. నీటి ఉద్ధృతికి ఇద్దరూ మృతిచెందారు.