మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా’ అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ శివరాత్రికి అన్ని చోట్లా ఈ పాటే మార్మోగిపోయేలా ఉంది. ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో ఇప్పటికే 80 మిలియన్స్ వ్యూస్ రాగా.. ఇన్‌స్టాగ్రాంలో 200K పైగా రీల్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ పాటపై ఇంకోసారి లుక్కేయండి.