ఆర్టీసీ కార్గోలో వేలం పాట

1500చూసినవారు
ఆర్టీసీ కార్గోలో వేలం పాట
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ కార్గో పార్సెల్ ఆఫీస్ నందు చాలా కాలంగా వచ్చిన పార్సెల్ తీసుకెళ్లకుండా అలానే మిగిలిపోయాయని సిబ్బంది తెలిపారు. ఈ పార్కిల్ వస్తువులు అన్ని కలిపి త్వరలో వేలం పాట వేయనున్నట్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. వస్తులు పేర్లు, వివరాలు కార్గో ఆఫీస్ వాళ్లు బస్టాండ్ లో తగిలించారు. వేలం పాటలో పాలు పంచుకోవాలి అనుకున్న వాళ్లు 08559222452 నంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్