వారిని తరిమేందుకు 1798 నాటి చట్టాన్ని ప్రయోగిస్తా: ట్రంప్ (వీడియో)

74చూసినవారు
అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ను అమలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో నేరాలు పెరిగేలా వలసదారులకు, నేరగాళ్లకు కమలా హారిస్ ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. తాను తిరిగి ఎన్నికైతే అమెరికా పౌరులను హతమార్చిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తీసుకొస్తానని ట్రంప్ ఇదివరకే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్