Oct 29, 2024, 06:10 IST/
కరోనా వ్యాక్సిన్‌తో తీవ్రమైన గుండె జబ్బులు: అధ్యయనం
Oct 29, 2024, 06:10 IST
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడి చనిపోతున్నారు. ఈ నేఫథ్యంలో దక్షిణ కొరియా పరిశోధకులు చేసిన ఆధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు mRNA కొవిడ్ వ్యాక్సిన్లతో ముడిపడి ఉన్నట్లు తేలింది. ఆస్ట్రాజెనెకా, జాన్సెన్ టీకాలతో పోల్చితే mRNA వ్యాక్సిన్ (Pfizer-BioNTech, Moderna) తీసుకున్న వారు తీవ్రమైన గుండె జబ్బులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదం 10-59 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు వెల్లడైంది.