రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం

74చూసినవారు
రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం
రోజూ కేవ‌లం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా.. ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల ప్ర‌కారం రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేసే వారి ఆయుర్దాయం గ‌ణ‌నీయంగా పెరిగిందని తేలింది. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయ‌గ‌లిగితే ఆయుష్షును పెంచుకోవ‌డంతోపాటు రోగాల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్