Apr 24, 2025, 17:04 IST/
అదరగొట్టిన RCB.. RRపై గెలుపు
Apr 24, 2025, 17:04 IST
IPL-2025లో భాగంగా చిన్నస్వామి వేదికగా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్సీబీ ఇచ్చిన 206 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 49, జురెల్ 47 పరుగులు చేశారు. RCB బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీయగా కృనాల్ 2, భువీ, యష్ తలో వికెట్ తీశారు.