చెన్నూరు రాధా కృష్ణ మందిరంలో వైభవంగా హనుమాన్ చాలీసా

55చూసినవారు
చెన్నూరు రాధా కృష్ణ మందిరంలో వైభవంగా హనుమాన్ చాలీసా
మండల కేంద్రమైన చెన్నూరు ప్రధాన రామాలయంలో వెలసిన శ్రీ రాధాకృష్ణ మందిరం బృందావనంలో మంగళవారం హనుమాన్ చాలీసా కీర్తనలు పూజలు కమిటీ నిర్వాహకులు. భక్త రామదాసు స్వామి శిష్య బృందం భక్తులు కలిసి వైభవంగా నిర్వహించారు. వేద పండితులచే ఉత్సవ ఆంజనేయ స్వామికి వివిధ రకాల అభిషేక పూజలు నిర్వహించారు. రాధా కృష్ణులకు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. భక్త రామదాసు స్వామి బృందంచే హనుమాన్ చాలీసా కీర్తనలు భజనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్