నిజాంపట్నం: కోడిపందాల బరులు తొలగింపు

74చూసినవారు
నిజాంపట్నం మండలం దిండి బీచ్ సమీపంలో ఏర్పాటు చేసిన కోడిపందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు ట్రాక్టర్ తో బరిని దున్నించివేసి ఫెన్సింగ్కు ఏర్పాటు చేసిన పోల్స్ తొలగించారు. కోడి పందాలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేవని ఎవరైనా పోలీసుల కళ్ళు కప్పి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాలలో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you