BIG ALERT: రేపే లాస్ట్ డేట్

52చూసినవారు
BIG ALERT: రేపే లాస్ట్ డేట్
ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం గడువు ఈ నెల 5తో ముగియాల్సి ఉండగా.. 10వ తేదీ వరకు పొడిగించారు. అయితే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి స్పష్టం చేశారు. ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందని తెలిపారు.