CIDకి టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు

75చూసినవారు
CIDకి టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు
టీడీపీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి అప్పగించారు. విచారణ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం సీఐడీకి మంగళగిరి డీఎస్పీ ఫైళ్లు అప్పగించనున్నారు.

సంబంధిత పోస్ట్