తిరుమల తొక్కిసలాటపై కేంద్రం ఫోకస్ పెట్టింది: అమిత్ షా

67చూసినవారు
తిరుమల తొక్కిసలాటపై కేంద్రం ఫోకస్ పెట్టింది: అమిత్ షా
AP: విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఫోకస్ పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని పక్కనపెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ విజయం పట్ల విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలను అమిత్ షా అభినందించారు.