భార్యలను మార్చినట్లు నియోజకవర్గాలను మార్చటమేమిటి: జగన్

425475చూసినవారు
’ఈ దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి, నాలుగైదేళ్లకు కార్లు మార్చినంత ఈజీగా భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వదిలేశాడు‘ అని సీఎం జగన్ అన్నారు. ’’పవన్ పవిత్రమైన సంప్రాదాయన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చాడు. నిన్ను చూసి అందరూ భార్యలను మార్చటం మొదలు పెడితే అక్కచెల్లెమ్మల బతుకులు ఎమవుతాయని అడిగితే చాలు పవన్ కు బీపీ పెరిగిపోతుంది.‘‘ అని జగన్ అన్నారు.