ఓటరు లిస్టులో మీ పేరుందా.. చెక్ చేయండిలా?

605చూసినవారు
ఓటరు లిస్టులో మీ పేరుందా.. చెక్ చేయండిలా?
ఓటరు జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. https://electoralsearch.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వైబ్‌సైట్‌లోకి వెళ్లితే సెర్చ్ బై ఎపిక్ నంబరు/డిటెయిల్స్/మొబైల్ నంబర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎపిక్ నంబర్‌తో సెర్చ్ చేస్తే మీ ఓటర్ ఐడీ, పేరు, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, సీరియల్ నంబర్ తదితర వివరాలు కనిపిస్తాయి. ఎపిక్ నంబర్ తెలియకపోతే రాష్ట్రం, నియోజకవర్గం తదితర వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు.