ఆడికృత్తిక తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం

60చూసినవారు
ఆడికృత్తిక తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం
కార్వేటినగరం మండలంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృత్తిక సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో స్కంద పుష్కరిణిలో ఐదు రోజులపాటు తెప్పోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు శనివారం సర్వం సిద్ధం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :