Oct 29, 2024, 05:10 IST/
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసిన బర్రెలక్క
Oct 29, 2024, 05:10 IST
TG: అసెంబ్లీ ఎన్నికల టైంలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న బర్రెలక్క ప్రస్తుతం సెలెబ్రిటీ అయిపోయింది. అప్పుడు నిరుద్యోగుల తరపున పోరాడుతా అంటూ మాట్లాడి, ఇప్పుడేమో వ్లాగ్స్ చేస్తూ బిజీ అయింది. అయితే, బర్రెలక్కకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నాగర్కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క సొంతూరులో సైలెంట్ ఫాస్ట్ ఫుడ్ అనే సెంటర్ను ఓపెన్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.