ఇంట్లో దూరిన నాగు

77చూసినవారు
నగిరి మండలం ఏకాంబరకుపం గ్రామంలో శుక్రవారం ఇంటిలోకి దూరిన నాగుపాము దూరింది. ఇంటి యజమాని వెంటనే స్నేక్ స్నచెర్కి సమాచారం ఇవ్వడంతో స్నేక్స్ స్నచర్ శ్రీకాంత్ అక్కడికి చేరుకునే పాముని సురక్షితంగా పట్టుకొని అడవి ప్రాంతంలో విడిచి పెట్టారు.

సంబంధిత పోస్ట్