పుంగనూరు: పట్టణంలో ముమ్మరంగ వాహన తనిఖీలు

70చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో గురువారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ముమ్మరంగా వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారి డ్రైవింగ్ లైసెన్సు లేనివారిని, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని, మైనర్లను ఆపి తనిఖీలు నిర్వహించి జరిమానాలు వేశారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you