శాంతిపురం మండలంలో నారా బ్రహ్మణి పర్యటన
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో నారా బ్రహ్మణి గురువారం పర్యటించారు. శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు బ్రహ్మణి. అంతకముందు బ్రహ్మణికి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ ఛైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు