దేశంలో సబ్బుల ధరలకు రెక్కలు

84చూసినవారు
దేశంలో సబ్బుల ధరలకు రెక్కలు
దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థలు అన్ని రకాల సబ్బుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పామాయిల్‌ ధరలు పెరగడం వల్లనే వీటి ధరలను 7- 8% వరకు పెంచాల్సి వచ్చిందని హెచ్‌యూఎల్‌, విప్రో సంస్థలు ప్రకటించాయి. లక్స్‌ ధర (5 సబ్బుల ప్యాక్‌) రూ.145 నుంచి రూ.155కు, లైఫ్‌బాయ్‌ ధర (5 సబ్బుల ప్యాక్‌) రూ.155 నుంచి రూ.165, పియర్స్‌ ధర (4 సబ్బుల ప్యాక్‌) రూ.149 నుంచి రూ.162కు పెంచారు.

సంబంధిత పోస్ట్