కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు మండిపాటు

68చూసినవారు
కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు మండిపాటు
AP: తిరుపతి జిల్లా నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సోలార్ పాలసీపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. సోలార్ పాలసీపై సంబంధిత విభాగం వారికి కూడా అవగాహన లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లి సమీపంలోని 2 వేల ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2 కేవీ వరకు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా సోలార్ విద్యుత్ ఇస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్