అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

85చూసినవారు
అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణం, రూ.కోటితో జడ్పీ హైస్కూల్‌ అభివృద్ధి, రూ.3 కోట్లతో విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు ఎలక్ట్రిక్‌ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్‌ అండ్‌ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్