AP: నెల్లూరు జిల్లా పెళ్లకూరలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే స్కూడ్రైవర్‌తో దాడి చేశాడు. చంపేందుకు యత్నించాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడారు. దాడికి వివాహేతర సంబంధమే కారణమని సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.