10వ తరగతి కొత్త పుస్తకంలో దేవరగట్టు అంశం

73చూసినవారు
10వ తరగతి కొత్త పుస్తకంలో దేవరగట్టు అంశం
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్‌లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25విద్యా సంవత్సరంలో టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతియేటా దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపర్చబోతున్నారు.

సంబంధిత పోస్ట్