విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ

1574చూసినవారు
విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ
సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నతపాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ జరిగింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాడ్స్ ను విద్యార్థులకు అందజేశారు. వారు మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయకారిగా ఉండాలని పాడ్స్ అందజేసినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్