గుడ్‌న్యూస్: 1930 ఉద్యోగాలకు నోటిఫికేషన్

68786చూసినవారు
గుడ్‌న్యూస్: 1930 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం 1930 UPSC పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత పోస్టులకు అర్హత, ఫీజు, వయోపరిమితి వంటి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ను సందర్శించండి.

సంబంధిత పోస్ట్