క్యాన్సర్ పేషేంట్ కి రక్తదానం

1823చూసినవారు
క్యాన్సర్ పేషేంట్ కి రక్తదానం
రాజమండ్రిలోని జీఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కృపారావు అనే వ్యక్తికి అత్యవసరంగా రక్తం అవసరం అయింది. సుబ్బారావు నగర్ కి చెందిన గారా రాజ్ కిషోర్ ముందుకు వచ్చి బుధవారం రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఆపదలో రక్తం అవసరం అయిన వాళ్ళకి సకాలంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you