రాజమండ్రి: ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద సీపీఐ ధర్నా

82చూసినవారు
ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వంద పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని సీపీఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద మంగళవారం నిర్వహించిన ధర్నాకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. కార్మికుల సొమ్ముతో ఏర్పడిన ఈఎస్ఐ ఆసుపత్రి అవినీతికి చిరునామాగా మారడం దురదృష్టకరమన్నారు.
Job Suitcase

Jobs near you