

రాజమండ్రి: బీజేపీ మతోన్మాద రాజకీయాలను తరిమికొడదాం
మతోన్మాద రాజకీయాలను దేశం నుండి తరిమికొడదామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రిలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో ప్రజలను విడదీసి వివాదాలను సృష్టిస్తానికి ప్రయత్నిస్తుందని అన్నారు.