ప్రవీణ్ మృతి అత్యంత బాధాకరం: కొఠారి

68చూసినవారు
పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ప్రజలు తీర్పుని గౌరవిస్తున్నామని కానీ నిన్న ఫలితాల అనంతరం టిడిపి నేతలు వేధింపులు తాళలేక ప్రవీణ్ ఉరవేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రంగా కలిసి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you