Top 10 viral news 🔥
తిరుపతికి జగన్.. కూటమి నేతలు కీలక నిర్ణయం
వైసీపీ అధినేత జగన్ ఇవాళ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి నేతలు సమావేశంలో నిర్ణయించారు. లడ్డూ కల్తీకి జగనే కారణమని, జగన్ వచ్చే దారిలో శాంతియుతంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.