ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త సినిమాలు

66చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త సినిమాలు
శుక్రవారం ఓటీటీలోకి సరికొత్త సినిమాలు వచ్చేశాయి. నారా రోహిత్ నటించిన పొలిటికల్ డ్రామా సినిమా 'ప్రతినిధి 2' ఆహాలో స్టీమింగ్ అవుతోంది. ఇంకా శోభిత ధూళిపాళ్ల నటించిన 'లవ్ సితార'.. ఆరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన 'డిమోంటి కాలనీ 2' సినిమాలు జీ5లో ఒకేరోజు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇవే కాకుండా స్త్రీ 2 - హిందీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్