‘దేవర’: ఫ్యామిలీతో సినిమా చూసిన రాజమౌళి (Video)

63చూసినవారు
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో తెరకెక్కిన సినిమా ‘దేవర’. అయితే రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ విడుదలైన తేదీనే ఈ మూవీ రిలీజైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీతో కలిసి బాలానగర్‌లోని ఓ థియేటర్‌కు చేరుకుని, అభిమానులతో కలిసి ఫస్ట్ షో చూశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్