ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు

75చూసినవారు
ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 71,000 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 430 పెరగడంతో రూ. 77,450 కి చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ. 1,02,000 గా ఉంది.

సంబంధిత పోస్ట్