అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం ఇచ్చిన మాజీ ఎంపీ

74చూసినవారు
అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం ఇచ్చిన మాజీ ఎంపీ
అన్న క్యాంటీన్లకు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి నారా లోకేష్‌కు ఆయన అందజేశారు. ఈ విరాళంపై నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగమనం వైపు పయనిస్తోందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you